మెగాస్టార్ చిరంజీవి ప్రతి సినిమాలో కొత్త మ్యానరిజంతో కనిపించడంతో పాటు, అదిరిపోయే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పడంలో చిరు స్టైలే వేరు. అందుకే ఆయన వెండితెరపై చెప్పిన డైలాగులన్నీ ప్రేక్షకులకు గుర్తిండిపోయాయి. ఆ హిట్ డైలాగులను అభిమానులు మాత్రమే కాదు ఇతర సినీ నటులు కూడా పలు సినిమాల్లో చెప్పారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అయన హిట్ డైలాగ్స్ కొన్ని…
బ్రూస్లీ