OTT Releases: ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • August 1, 2024 / 07:40 PM IST

ఈ శుక్రవారం అంటే ఆగస్టు 2న… చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘తిరగబడరసామి’ ‘ఉషాపరిణయం’ ‘అలనాటి రామచంద్రుడు’ ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ ‘బడ్డీ’ (Buddy) వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. వీటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా పలు క్రేజీ సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే థియేటర్లకంటే కూడా ఓటీటీలోనే అసలైన సినిమాల సందడి మొదలుకానుంది అని చెప్పాలి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్ ఫ్లిక్స్ :

1) మోడ్రన్ మాస్టర్స్ (రాజమౌళి డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్ అవుతుంది

2) అన్-స్టేబుల్ 2(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) భారతీయుడు 2 (Bharateeyudu 2)   : ఆగస్టు 2 నుండి(రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్

సోనీ లివ్ :

5) బృంద(తెలుగు) : ఆగస్టు 2 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

6) నో వే అవుట్ కొరియన్ : స్ట్రీమింగ్ అవుతుంది

7) ది కింగ్ డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ (తెలుగు) : ఆగస్టు 2 నుండి స్ట్రీమింగ్

ఆపిల్ టీవీ ప్లస్ :

8) ఉమెన్ ఇన్ బ్లూ(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

9) డ్యూన్ 2 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) గుడ్ చడీ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

11) టారో (హాలీవుడ్) : ఆగస్టు 3 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus