సినిమా అంటే పాటలు.. ఫైట్స్ మాత్రమే కాదు. జీవిత పాఠాలు చెప్పే టీచర్స్. రెండున్నరగంటల పాటు మనల్ని ఎంటర్ టైన్ చేసి అమూల్యమైన సందేశాన్ని అందిస్తాయి. అలాంటి తెలుగుచిత్రాల్లో కొన్నింటి గురించి.. అవి చెప్పిన జీవిత సత్యాలపై ఫోకస్..
నేడు ఒప్పు.. రేపు తప్పు (కొత్త బంగారులోకం)
విలువలే ఆస్తి (సన్నాఫ్ సత్యమూర్తి )
విలువైన స్నేహం (హ్యాపీడేస్)
ఈజీ మని వద్దురా (జులాయి)
మతం మనుషుల సృష్టి (గోపాల గోపాల )
అమ్మ ప్రేమ అమూల్యం (అమ్మ చెప్పింది)
మనతోనే మార్పు (లీడర్)
చెడపకురా చెడేవు (దొంగాట)
సామాన్యుడు చేతకాని వాడు కాడు (ఈనాడు)
పైసానే సర్వస్వం కాదు (ఎవడే సుబ్రహ్మణ్యం)
మంచి లోనే దేవుడు (ఖలేజా)
స్వచ్ఛమైన ప్రేమ (నువ్వొస్తానంటే వద్దంటానా )