Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

ఈ వారం థియేటర్లలోకి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో చిన్న చితక సినిమాలు.. రిలీజ్ కానున్నాయి. వాటిపై ఆడియన్స్ కి ఆసక్తి లేదు. మరోపక్క ఓటీటీలో ‘శుభం’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

This Weekend Releases:

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ది హంటర్ : జూన్ 13న విడుదల

2) కట్టప్ప జడ్జిమెంట్ : జూన్ 13న విడుదల

3) వెంకీ(రీ రిలీజ్) : జూన్ 13న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

ఈటీవీ విన్ :

4) ఆ ఒక్కటీ అడక్కు : జూన్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

5) శుభం : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) వెన్ నో వన్ సి అజ్(స్పానిష్) : జూన్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) పడక్కళమ్ : జూన్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) సింగిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

9) డీప్ కవర్(హాలీవుడ్) : జూన్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ : జూన్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

11) ఎలెవన్ : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

12) రానా నాయుడు – సీజన్ 2 : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) ఎ బిజినెస్ ప్రపోజల్ : జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) అవర్ టైమ్స్(మెక్సికన్) : జూన్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

15)చీర్స్ టు లైఫ్ – బ్రెజిలియన్ : జూన్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags