This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Advertisement

సినిమా ప్రియులకు ఈ వారం కొంత (This Week Releases) ఊరటనిచ్చే అంశం! ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సరికొత్త చిత్రాలు ముస్తభవుతున్నాయి.

This Week Releases

అలాగే ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా అదిరిపోయే కంటెంట్‌తో రెడీ అయిపోయాయి. యాక్షన్, డ్రామా, సస్పెన్స్.. ఇలా అన్ని జోనర్స్ మిక్స్ చేసి ఈ వారం మీ ముందుకు వస్తున్న సినిమాల లిస్ట్ ఇదే!

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) డెకాయిట్ : ఏప్రిల్ 10న విడుదల

2) ఎల్ ఐ కె : ఏప్రిల్ 10న విడుదల

3) పళ్లిచట్టంబి : ఏప్రిల్ 10న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈటీవీ విన్ 

4) లవ్ పాలసీ : స్ట్రీమింగ్ అవుతుంది

5) యుఫోరియా : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్

6) సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

7) బీఫ్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) అన్ టోల్డ్- చెస్ మేట్స్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) తూ యాన్ మైన్ : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

10) ఓ రోమియో(హిందీ) : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) నిప్పన్ సంగోకు(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) ది బాయ్స్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

13) ది క్లీనింగ్ లేడీ(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) ధాయ్ కిళవి(తమిళ)  : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ది టెస్టమెంట్స్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

 

2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus