మార్చి 19న రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాలకి భయపడి అనుకుంటాను.. ఈ వారం(This Week Releases) అసలు మినిమమ్ బజ్ ఉన్న మిడ్ రేంజ్ సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కావడం లేదు. దీంతో ఈ వారం అంతా చాలా డల్ గా ఉండబోతుంది అనే చెప్పాలి.
ఓటీటీలో మాత్రం ‘ఫంకీ’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు/సిరీస్..లను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) రేపు ఉదయం 10 గంటలకు : మార్చి 14న రిలీజ్ కానుంది
2)కాంచన 2(రీ రిలీజ్) : మార్చి 13న రిలీజ్ కానుంది
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
జీ5
3) భర్త మహాశయులకు విజ్ఞప్తి : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
4) పూకీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
5) ఫంకీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)మేడ్ ఇన్ కొరియా : మార్చి 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)వన్ పీస్ సీజన్ 2 : మార్చి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్
8)EMI – Every Month Insecure : స్ట్రీమింగ్ అవుతుంది
9) నవాబ్ కేఫ్ : మార్చి 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
10) యాస్పిరెంట్స్ సీజన్ 3: మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)సంకల్ప్ : మార్చి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) లోకల్ టైమ్స్(సిరీస్) : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
13)రిసోర్ట్ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
14)జూటోపియా : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
లయన్స్ గేట్ ప్లే
15)ది తాజ్ స్టోరీ : మార్చి 13 నుండి స్ట్రీమింగ్ కానుంది