This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

నవంబర్ 3వ వారంలో కూడా క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. విశ్వక్ సేన్ ‘ఈ ఎన్ ఈ రిపీట్’ తో పాటు ధనుష్ ఓం, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ వంటి క్రేజీ సినిమాలు ఈ వారం రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. వాటితో పాటు ఓటీటీలో సైతం ‘ది ఒడిస్సీ’ వంటి పెద్ద సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఇంకా లిస్టులో ఏ ఏ సినిమాలు(This Week Releases) ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 

1) ఈ ఎన్ ఈ రిపీట్ : నవంబర్ 19న విడుదల

2) ఓం : నవంబర్ 20న విడుదల

3) సత్యవాన్ సావిత్రి : నవంబర్ 20న విడుదల

4) ఆకాశంలో ఒక తార : నవంబర్ 20న విడుదల

5) కెరూబ్ : నవంబర్ 20న విడుదల

6) నాన్న కూచి : నవంబర్ 20న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్ 

7) 418 : నవంబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది

8) హైకు : నవంబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది

9) దిండోరా : నవంబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది

10) గార్డింగ్ స్టార్స్ : నవంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది

11) ది లా ఆఫ్ బీస్ట్స్ : నవంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది

12) వాలెంటినా అండ్ ది 12 సైన్స్ : నవంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ 

 13)అన్బిల్ అవాన్ : నవంబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

14) ది ఒడిస్సీ : నవంబర్ 18 నుండీ స్ట్రీమింగ్ కానుంది

15) పర్ఫెక్ట్ లయ్యర్స్ : నవంబర్ 20 నుండీ స్ట్రీమింగ్ కానుంది

ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus