This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

ఈ వారం థియేటర్లలో ‘ఆదర్శ కుటుంబం’ వంటి పెద్ద సినిమా రిలీజ్ కాబోతోంది. దాంతో పాటు విశ్వక్ సేన్ ‘కల్ట్’ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. కచ్చితంగా ఆడియన్స్ కి ఇవే ఫస్ట్, సెకండ్ ఆప్షన్ అవుతాయి. ఓటీటీల్లో కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ వారం ఎక్కువ ఫోకస్ థియేటర్ పైనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ఈ వారం (This Week Releases) థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ను గమనిస్తే :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) ఆదర్శ కుటుంబం : అక్టోబర్ 30న విడుదల

2) కల్ట్ : అక్టోబర్ 30న విడుదల

3) కిల్లర్ : అక్టోబర్ 30న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఈటీవీ విన్

4) తెల్లకాగితం : అక్టోబర్ 29 నుండీ స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

5) అబ్సెషన్ : అక్టోబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

6)  డ్రైవ్ – ది ప్రెటెండెర్స్ : అక్టోబర్ 28 నుండీ స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

7) అక్కా : అక్టోబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

8)  బత్తా : అక్టోబర్ 29 నుండీ స్ట్రీమింగ్ కానుంది

9) ది వన్ ఎబౌట్ మాథ్యూ పెర్రీ : అక్టోబర్ 27 నుండీ స్ట్రీమింగ్ కానుంది

10) బలారా – బ్లడ్ ఐ ల్యాండ్ : అక్టోబర్ 29 నుండీ స్ట్రీమింగ్ కానుంది

11) హౌ టు రయిన్ దీవాలి – మీట్ ది పేరెంట్స్ : అక్టోబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

12) మినిమమ్ వేజ్ సీజన్ 1 : అక్టోబర్ 26 నుండీ స్ట్రీమింగ్ కానుంది

13) ది బర్త్ డే గిఫ్ట్ : అక్టోబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

14) కొలిషన్స్ కోర్స్ : అక్టోబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

15) ఇమ్మోర్టల్ : అక్టోబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

జీ5

16) రుద్రవనం పీఎస్(వెబ్ సిరీస్) : అక్టోబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus