This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

‘ఇరుముడి’ థియేటర్లలో స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. గతవారం ఓటీటీ కంటెంట్ ను డామినేట్ చేసి మరీ జనాలను థియేటర్లకి రప్పించింది ఆ చిత్రం. ఈ వారం ‘టాక్సిక్’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ హవా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ వారం(This Week Releases) ‘టాక్సిక్’ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. దీంతో పాటు థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు

1) టాక్సిక్ : ఆగస్టు 26న విడుదల

2) కికు చిరంజీవి : ఆగస్టు 28న విడుదల

3) హాయ్ : ఆగస్టు 28న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

జియో హాట్ స్టార్

4) ఐ నో బడీ(మలయాళం, తెలుగు, తమిళ,కన్నడ,హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

5) పార్ట్ టైమర్స్(తెలుగు) : ఆగస్టు 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) మైఖేల్(ఇంగ్లీష్,హిందీ) : ఆగస్టు 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

7) న్యూటన్స్ థర్డ్ లా : ఆగస్టు 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) గేమింగ్ : ఆగస్టు 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది లాస్ట్ సెల్యూట్ : ఆగస్టు 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

10)  ది ఎర్లీ స్ప్రింగ్ : ఆగస్టు 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ : ఆగస్టు 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) బ్యూటీ ఇన్ బ్లాక్ – సీజన్ 3 : ఆగస్టు 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

13) రొమాన్స్ – ది లాస్ట్ సన్ రైజ్(ఇంగ్లీష్) : ఆగస్టు 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) బాబితా సింగ్ రిపోర్టింగ్(వెబ్ సిరీస్) : ఆగస్టు 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) మోటార్ సిటీ : (రెంట్) పద్దతిలో స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ 

16) అన్బే డయానా : ఆగస్టు 28 నుండి స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ ప్లస్

17) డార్క్ మేటర్-సీజన్ 2 : ఆగస్టు 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus