Hi Nanna Dailogues: ‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!

  • December 8, 2023 / 02:57 PM IST

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన మూవీ ఇది. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ను ఈ సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు శౌర్యువ్.

దాని చుట్టూ అల్లిన మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. నాగేంద్ర కాశి ‘హాయ్ నాన్న’ సినిమాలో డైలాగులు రాయడం జరిగింది. అందులో సందర్భానుసారంగా వచ్చే కొన్ని బ్యూటిఫుల్ డైలాగ్స్ మీకోసం ఇందులో చూపించబోతున్నాం. సినిమా చూసిన వాళ్ళకి వెంటనే అర్ధమవుతాయి.సినిమా (Hi Nanna) చూడని వాళ్ళకి .. చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ సంభాషణలను మీరు కూడా ఓ లుక్కేయండి :

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus