OTT Releases: మజాకా తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు!

ఈ వారం థియేటర్లలో క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. సమాంతరంగా ఓటీటీల్లో కూడా కొత్త సినిమాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్టులో ఉన్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో మీరే చూడండి:

OTT Releases

జియో హాట్ స్టార్ :

1) ముఫాసా – ది లయన్ కింగ్ : స్ట్రీమింగ్ అవుతోంది

Mufasa The Lion King Movie Review & Rating (1)

నెట్ ఫ్లిక్స్ :

2) వీక్ హీరో క్లాస్ (కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) కాట్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) ది లైఫ్ లిస్ట్ : మార్చి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) మలేనా (ఇటాలియన్) : మార్చి 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) మిలియన్ డాలర్ సీక్రెట్(రియాలిటీ షో) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

7) మిక్కీ 17 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్ పద్ధతిలో)

8)హోల్యాండ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) బాస్చ్ లెగసి – లాస్ట్ సీజన్(హాలీవుడ్) : మార్చి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) వైట్ బర్డ్ (హాలీవుడ్) : మార్చి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

12) సెరుప్పగల్ జాకిరతై(తమిళ్) : మార్చి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) విడుదలై పార్ట్ 2(హిందీ)  (Vidudala Part 2) : మార్చి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) మజాకా (Mazaka): మార్చి 28 నుండీ స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

15) ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ : మార్చి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా తమిళ్ :

16) మిస్టర్ హౌస్ కీపింగ్ (తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

17) సైడ్ క్వెస్ట్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

18) గాంధీ తాత చెట్టు: స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus