OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు/సిరీస్ విడుదల!

ఈ వీకెండ్ కు థియేటర్లలో ‘మాస్ జాతర’ అనే కొత్త సినిమా రిలీజ్ కాబోతుంది. కానీ దీనిపై అంతగా అంచనాలు లేవు. మరోపక్క ‘బాహుబలి’ సినిమా రెండు పార్టులు కలిపి ‘బాహుబలి – ది ఎపిక్’ గా రీ- రిలీజ్ చేస్తున్నారు. వర్షాల ప్రభావం వల్ల ఈ 2 సినిమాలు చూడలేం అనుకున్న వాళ్ళకి ఓటీటీలో బోలెడన్ని క్రేజీ సినిమాలు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) ది అసెట్ : స్ట్రీమింగ్ అవుతుంది

2) అలీన్ : స్ట్రీమింగ్ అవుతుంది

3) ఇడ్లీ కొట్టు : స్ట్రీమింగ్ అవుతుంది

4) బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ : స్ట్రీమింగ్ అవుతుంది

5) ఉఫ్ ఎహ్ సియప : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

6) కాంతార చాప్టర్ 1 : స్ట్రీమింగ్ అవుతుంది

7) హెజ్బిన్ హోటల్ : స్ట్రీమింగ్ అవుతుంది

8) హెడ్డా : స్ట్రీమింగ్ అవుతుంది

9) ఎలియనోర్ ది గ్రేట్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) ది హిస్టరీ ఆఫ్ సౌండ్ : నవంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) నిషాన్చి : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

12)కొత్త లోక చాప్టర్ -1 : స్ట్రీమింగ్ అవుతుంది

13)మానా కీ హమ్ యార్ నహీన్ : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్ :

14)బ్లాక్ మెయిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5:

15) మారిగల్లు : స్ట్రీమింగ్ అవుతుంది

16) రంగ్ బాజ్- ది బీహార్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా తమిళ్

17)సొట్టా సొట్టా నానైతూ : స్ట్రీమింగ్ అవుతుంది

సింప్లీ సౌత్

18) మరియా(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

19) తండకారణ్యం(తమిళ్) : నవంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) బ్లాక్ మెయిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus