OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఈ వారం థియేటర్లలో ‘కుబేర’ (Kuberaa) అనే పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి.. ఓటీటీలో పెద్ద లేదా క్రేజీ సినిమాలు ఏమీ రావడం లేదు. కానీ ఈ వీకెండ్ కి చిన్న చితక సినిమాలు ఎక్కవగానే స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్టులో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases:

ఈటీవీ విన్ :

1)కొల్లా : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

1)మార్క్ ఆంటోనీ(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

2)ఫైనల్ డెస్టినేషన్ – బ్లడ్ లైన్స్ : స్ట్రీమింగ్(రెంట్ పద్ధతిలో) కానుంది

3) ఫైట్ ఆర్ ఫ్లైట్ : స్ట్రీమింగ్(రెంట్ పద్ధతిలో) కానుంది

4) ఐ ఫర్ ఎన్ ఐ : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

5)కేరళ క్రైమ్ ఫైల్స్(వెబ్ సిరీస్ సీజన్ 2) : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) సర్వైవింగ్ ఓహియో స్టేట్ : స్ట్రీమింగ్ అవుతుంది

7)ఫౌండ్ (వెబ్ సిరీస్ : సీజన్ 2) : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

8) గ్రెన్ ఫెల్ అన్ కవర్డ్స్ : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది గ్రేట్ ఇండియా కపిల్ సీజన్ 3(రియాలిటీ షో) : జూన్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) లాటిన్ బ్లడ్ : స్ట్రీమింగ్ అవుతుంది

11) ట్రైన్ వ్రెక్ : స్ట్రీమింగ్ అవుతుంది

12) గ్రెన్ ఫెల్ : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)కె పాప్ డెమన్ హంటర్స్ : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) సెమీ సోటోర్ : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

15)ఒలింపో : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

16)ఎ లాగోస్ లవ్ స్టోరీ : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

17) ఆప్ కైసే హో : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) ఎల్లమ్ సెట్టను(మలయాళం) : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5:

19) ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ) : జూన్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

 డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus