This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

ఈ వారం రిలీజ్(This Week Releases) కాబోయే సినిమాల లిస్ట్ కొంచెం చిత్ర విచిత్రంగా అనిపించకమానదు. ఎందుకంటే .. ధియేటర్లలో అన్నీ ‘రీ-రిలీజ్’ సినిమాలే సందడి చేయబోతున్నాయి. ఓటీటీల విషయానికి వస్తే అన్నీ పార్ట్-2లు, సీజన్-3లు, సీజన్-5 అంటూ పాత ఫ్రాంచైజీలే..! ఇలా థియేటర్లలో పాత హిట్లు, ఓటీటీల్లో సీక్వెల్స్ సిరిస్..లు… కలగలిపి ఆడియన్స్ కి కొంత నోస్టాలజిక్ ఫీల్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి అని చెప్పాలి. ఆలస్యం చేయకుండా ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాల లిస్టును ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) హనుమాన్ (3D) : జూన్ 25న విడుదల( రీ రిలీజ్)

2) కన్నప్ప : జూన్ 27న విడుదల( రీ రిలీజ్)

3) ఒక్కడు : జూన్ 26న విడుదల( రీ రిలీజ్)

4) సినిమా చూపిస్త మావ : జూన్ 27న విడుదల( రీ రిలీజ్)

5) గబ్బర్ సింగ్: జూన్ 27న విడుదల( రీ రిలీజ్)

6)వెల్కమ్ టు ది జంగిల్( హిందీ) : జూన్ 27న విడుదల( రీ రిలీజ్)

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్

7) బ్లాస్ట్ జోన్ : జూన్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

8) రాజా శివాజీ : జూన్ 26 నుండీ స్ట్రీమింగ్ కానుంది

9)లిటిల్ బ్రదర్ : జూన్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

10) ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2(సిరీస్) : జూన్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

11) అవతార్ ఫైర్ అండ్ యాష్ : జూన్ 24 నుండీ స్ట్రీమింగ్ కానుంది

12) ది బేర్ సీజన్ 5 : జూన్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

13) హౌజ్ ఆఫ్ డ్రాగన్ – సీజన్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

14) ది ఏజెన్సీ సీజన్ 2( సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 : జూన్ 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది

16) మైఖేల్: జూన్ 23 నుండీ స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్

17) డియర్ కేరళ కుట్టీ: జూన్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

జీ5

18) ముత్తాసి: జూన్ 26 నుండీ స్ట్రీమింగ్ కానుంది

19) మమ్మతియన్ స్టార్ట్స్ : జూన్ 26 నుండీ స్ట్రీమింగ్ కానుంది

సింప్లీ సౌత్

20) కప్ : జూన్ 25 నుండీ స్ట్రీమింగ్ కానుంది

‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus