ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ ధియేటర్లలో రిలీజ్ కావడం లేదు. ఓటీటీలో(OTT) మాత్రం క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘అనగనగా ఒక రాజు’ వంటి కొత్త సినిమాలతో పాటు ఇంకా ఎన్నో వెబ్ సిరీస్..లు వంటివి స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ వీకెండ్ మొత్తం ఇంట్లో కూర్చుని టైమ్ పాస్ చేసేందుకు లిస్టులో ఉన్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
జీ5
1) మన శంకర వరప్రసాద్ గారు : స్ట్రీమింగ్ అవుతుంది
2) పరాశక్తి : స్ట్రీమింగ్ అవుతుంది
3)ఉత్తర్(మరాఠీ) : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
4)అనగనగా ఒక రాజు : స్ట్రీమింగ్ అవుతుంది
5)జీవి : ఫిబ్రవరి 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)కోహ్రా సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
7)తలైవర్ తంబీ తలైమయిల్ : స్ట్రీమింగ్ అవుతుంది
8)లీడ్ చిల్డ్రన్ : స్ట్రీమింగ్ అవుతుంది
9)ది మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
10)ది ఆర్ట్ ఆఫ్ సారాహ్: స్ట్రీమింగ్ అవుతుంది
11) బ్లూ మూన్ : ఫిబ్రవరి 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
12)ది హంట్స్ మెన్ : స్ట్రీమింగ్ అవుతుంది
13) ఈజ్ థిస్ థింగ్ ఆన్ : స్ట్రీమింగ్ అవుతుంది
14)లవ్ మీ లవ్ మీ : స్ట్రీమింగ్ అవుతుంది
15)జి.ఎస్.టి(కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
16)ఐ యామ్ గాడ్(కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
17)బాండ్ వాలే : స్ట్రీమింగ్ అవుతుంది
18)ఇక్కీస్ : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లీవ్
19) బేబీ గర్ల్ : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
20) సూర్య – పవర్ ఆఫ్ లవ్(కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది