OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

ఈ వారం ధియేటర్లో ‘విష్ణు విన్యాసం’ మినహా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. దీంతో ఓటీటీ(OTT) కంటెంట్ పైనే ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగా ఉంది. అలా అని ఓటీటీలో కూడా క్రేజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. కానీ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా.. లిస్టులో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్ధాం రండి :

OTT

ఈటీవీ విన్

1) శ్రీ చిదంబరం గారు : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్

2)బ్లాక్ ఫోన్ 2(హిందీ సిరీస్) : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

3)బుగోనియా : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

4)క్రిస్ ఫ్లెమింగ్ : ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

5) పారడైజ్ సీజన్ 2 : ఫిబ్రవరి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) సంగమర్మర్ : స్ట్రీమింగ్ అవుతుంది

7)రోజ్లిన్ : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

8)అక్యూజ్డ్ (హిందీ) : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ఫాలింగ్ స్కైస్ : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

10)ది సీయీఓ క్లబ్(సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11)ది బ్లఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది

12)బ్రిడ్జర్టన్ : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)ఇక్కీస్(హిందీ): స్ట్రీమింగ్ అవుతుంది

14)ది సమ్మర్ బుక్ : స్ట్రీమింగ్ అవుతుంది

15)ఇన్ కోల్డ్ లైట్ : స్ట్రీమింగ్ అవుతుంది

16)యంగ్ మధర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్ :

17)హనీ : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) నీలి హక్కి : ఫిబ్రవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5

 19)తడయం : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

20)డాటర్ ఆఫ్ ప్రసాద్ రావ్ – కనబడుటలేదు : ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus