OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Advertisement

ఈ వారం థియేటర్ల దగ్గర సందడి కాస్త డల్‌గానే ఉంది. బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేంత బజ్ ఉన్న ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా రిలీజ్ కాలేదు.

OTT

మలయాళ డబ్బింగ్ మూవీ ‘వాళా-2’తో పాటు ‘గేదెల రాజు’ ‘పరమపద సోపానం’ వంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిపై జనాల ఫోకస్ లేదు. సో ఈ వీకెండ్ ఓటీటీ(OTT) కంటెంట్ పైనే ఆడియన్స్ గురి ఉంది అని చెప్పొచ్చు.

అయితే ఈ ఒక్క వీకెండ్‌లోనే ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు క్యూ కట్టాయి. ఇందులో ముఖ్యంగా తెలుగు మూవీ “బ్యాండ్ మేళం”, మలయాళ హిట్ “ప్రతి ఛాయ”తో పాటు జి.వి. ప్రకాష్ “హ్యాపీ రాజ్” (తెలుగు డబ్బింగ్) చిత్రాలపై మంచి అంచనాలున్నాయి. మరి ఏయే ప్లాట్‌ఫామ్‌లో ఏమేం స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

1)హ్యాపీ రాజ్ (తెలుగు డబ్బింగ్) – స్ట్రీమింగ్ అవుతుంది

2)నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

3)మార్టీ సుప్రీమ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

4)న్యూ బండిట్స్: సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

5)ఇమ్మోర్టల్ కంబాట్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా

6)ప్రతి ఛాయ (మలయాళం) – స్ట్రీమింగ్ అవుతుంది

7)24 (హిందీ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్

8)అపెక్స్ (ఇంగ్లీష్) – స్ట్రీమింగ్ అవుతుంది

9)నుక్కడ్ నాటక్ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

10)ఇఫ్ విషెస్ కుడ్ కిల్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

11)నీ ఫరెవర్ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

12)సోనిక్ 3 ది హెడ్జ్ హాగ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

13)అన్‌కామన్ వాలర్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

14)మై డ్రెస్ అప్ డార్లింగ్ (జపనీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

15) 28 ఇయర్స్ లేటర్ – ది బోన్ టెంపుల్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

16)బ్యాండ్ మేళం (తెలుగు) – స్ట్రీమింగ్ అవుతుంది

17)జిరాక్స్ (కన్నడ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

18)గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్) – స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

19)జేసీ ది యూనివర్సిటీ (కన్నడ) – స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్

20)మై బ్రదర్ ది మినోటార్ (హాలీవుడ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

హులు

21)నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

22)సౌండ్ ఆఫ్ ఫాలింగ్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags