This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

అక్టోబర్ మొదటి వారంలో సినిమాల(This Week Releases) సందడి గట్టిగానే ఉండబోతుంది. ముఖ్యంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా  నేషనల్ హాలిడే కావడంతో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కి సిద్దమవుతున్నాయి. ఓటీటీల్లో కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 

1) సంచారి : అక్టోబర్ 1న విడుదల

2) సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ : అక్టోబర్ 2న విడుదల

3) సిగ్మా : అక్టోబర్ 2న విడుదల

4) డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ : అక్టోబర్ 2న విడుదల

5) దృశ్యం ది కన్క్లూజన్ : అక్టోబర్ 2న విడుదల

6) తెల్లకాగితం : అక్టోబర్ 2న విడుదల

7) తత్వం : అక్టోబర్ 2న విడుదల

8) డోరతీ : అక్టోబర్ 2న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

నెట్‌ఫ్లిక్స్

9) డెత్ ఆఫ్ ఎ యూనికార్న్ (ఇంగ్లీష్) : సెప్టెంబర్ 28 నుండీ స్ట్రీమింగ్ కానుంది

10) ది వుమన్ ఇన్ ది యార్డ్ (ఇంగ్లీష్) : సెప్టెంబర్ 28 నుండీ స్ట్రీమింగ్ కానుంది

11) ఇర్రిప్లేసబుల్ (చైనీస్-సిరీస్) : సెప్టెంబర్ 28 నుండీ స్ట్రీమింగ్ కానుంది

12) డెమోన్ స్లేయర్- కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ I (జపనీస్, తమిళ్, తెలుగు, హిందీ) : సెప్టెంబర్ 28 నుండీ స్ట్రీమింగ్ కానుంది

13) లెగో వన్ పీస్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) [సిరీస్] :  సెప్టెంబర్ 29 నుండీ స్ట్రీమింగ్ కానుంది

14) రోమాంచకం (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : అక్టోబర్ 1 నుండీ స్ట్రీమింగ్ కానుంది

15) ఓ మై డాగ్ (హిందీ) : అక్టోబర్ 1 నుండీ స్ట్రీమింగ్ కానుంది

16) ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) [సిరీస్] : అక్టోబర్ 1 నుండీ స్ట్రీమింగ్ కానుంది

17) క్రేజీ రిచ్, ఇంక్రిడిబ్లీ బ్రోక్ (అరబిక్, ఇంగ్లీష్) : అక్టోబర్ 1 నుండీ స్ట్రీమింగ్ కానుంది

18) పాపా జోలా : ది మూవీ (మలేషియన్) : అక్టోబర్ 1 నుండీ స్ట్రీమింగ్ కానుంది

19) లవ్ (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) [సిరీస్] : అక్టోబర్ 2 నుండీ స్ట్రీమింగ్ కానుంది

20) డూయింగ్ లైఫ్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) : అక్టోబర్ 2 నుండీ స్ట్రీమింగ్ కానుంది

21) షూమాకర్ ’94 – ది బర్త్ ఆఫ్ ఎ లెజెండ్ (జర్మన్, ఇంగ్లీష్) : అక్టోబర్ 2 నుండీ స్ట్రీమింగ్ కానుంది

22) టైలర్ పెర్రీస్ డూయింగ్ లైఫ్ (ఇంగ్లీష్) : అక్టోబర్ 2 నుండీ స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

23) దుపహియా : సీజన్ 2 (హిందీ) – అక్టోబర్ 1

జియో హాట్‌స్టార్ 

24) బెత్లెహెం కుటుంబ యూనిట్ (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ) : అక్టోబర్ 2 నుండీ స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ 

25) లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (తెలుగు) [సిరీస్] : సెప్టెంబర్ 30 నుండీ స్ట్రీమింగ్ కానుంది

స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus