ఇప్పటవరకూ ఎవరు చూడని మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్…!

మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లు … ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఎలాంటి వర్కౌట్ లు చెయ్యాలి… ఎలాంటి వంటలు బాగుంటాయి.. ఇక కరోనా నుండీ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.  మరికొంత మంది అయితే ఇదే రైట్ టైం కదా అని పలు వర్కౌట్ లు చేసి బాడీ షేప్ ను మార్చుకునే పనిలో పడ్డారు.

ఇంకొంతమంది ఇన్స్టాలో లైవ్ లు పెట్టడం వంటి వాటితో కాలక్షేపం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రమే పాపులర్ అయిన హీరోయిన్ లు మాత్రం అభిమానులతో చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది పేస్ బుక్ వీడియో లైవ్ లు చేస్తున్నారు. మన ప్రేక్షకులు కూడా చాలా వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు కాబట్టి… వారు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ క్రమంలో ఎక్కువగా హీరోయిన్ ల ప్రొఫైల్స్ ఎక్కువగా వారు సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ల ఫ్యామిలీ పిక్స్ కోసం గూగుల్ ను అడుగుతున్నారు.కొంతమంది హీరోయిన్లు వాళ్ళ ఫ్యామిలీలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా వైరల్ అవుతున్న కొంతమంది హీరోయిన్ల ఫ్యామిలి ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి.

1)తమన్నా

2)పూజా హెగ్దే

3)కాజల్ అగర్వాల్

4)సమంత

5)రష్మిక మందన

6)రాశీ ఖన్నా

7)రకుల్ ప్రీత్ సింగ్

8)అనుపమ పరమేశ్వరన్

9)అనుష్క

10) పాయల్ రాజ్ పుత్

11-కియారా అద్వానీ

12-నిధి అగర్వాల్

13- మెహ్రీన్ పిర్జాడ

14-శృతీ హాసన్

15-కళ్యాణి ప్రియదర్శన్

16-అమలా పాల్

17-తాప్సీ

18-సాయి పల్లవి

19-నభా నటేష్

20-లావణ్య త్రిపాఠి

21-కీర్తి సురేష్

22-నివేదా థామస్

23-నిత్య మేనన్

24-ఈషా రెబ్బా

25-నయన్ తార

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus