OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఈ వీకెండ్ కూడా కొత్త సినిమాలు/సిరీస్..లతో అలరించేందుకు ఓటీటీ(OTT) సంస్థలు రెడీ అయిపోయాయి. కామిడీ, థ్రిల్లర్, ఎమోషనల్.. ఇలా అన్ని రకాల జోనర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు రెడీ అవ్వడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఆలస్యం ఎందుకు..? ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT

అమెజాన్ ప్రైమ్ వీడియో

1) శ్రీనివాస మంగాపురం (తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

2) మిస్టర్ మిడిల్ క్లాస్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

3) డార్క్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్‌ఫ్లిక్స్

4) ప్యార్ ప్రేమ కళ్యాణం (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

5) సీల్ టీమ్ : సీజన్ 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) ఫ్రీఫాల్: ఎ రికనింగ్ ఫర్ బోయింగ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) ఐ స్వేర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) టేక్ ఎ హైక్ (కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) హియర్ ది హోల్ టీమ్ (పోర్చుగీస్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) ఎస్ & ఎక్స్ : సీజన్ 1 (జపనీస్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్, ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

12) అర్చన 31 నాటౌట్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

13) సంజీవ్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

14) మిస్టర్ మిడిల్ క్లాస్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

15) స్వీటీ నాటీ క్రేజీ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

16) జననాయగన్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

17) ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

18) ల్యాంటర్న్స్ సిరీస్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

19) వెల్‌కమ్ టు ది జంగిల్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

20) చెన్నై లవ్ స్టోరీ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

21) ఎగ్‌షెల్స్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

22) వర్షం కురిసిన రాత్రి (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

23) రాజా ది రాజ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

24) స్నేక్స్ 5 : మాన్‌స్టర్ సిటీ (మాండరిన్, తెలుగు, తమిళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

25) మ్యూటినీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

26) టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

27) హార్స్‌గర్ల్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

28) రొమేరియా (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

29) రోజ్ ఆఫ్ నెవాడా (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

30) ఎల్లో ఐస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

31) బరీ ది డెవిల్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

32) పీటర్ యాషర్: ఎవ్రీవేర్ మ్యాన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ ప్లస్

33) అట్లాస్ కింగ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

పారమౌంట్

34) ప్యాసింజర్ : స్ట్రీమింగ్ అవుతుంది

షడర్

35) బఫెట్ ఇన్ఫినిటీ : స్ట్రీమింగ్ అవుతుంది

మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus