ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఏవీ కూడా ఆడియన్స్ నుండీ మంచి రెస్పాన్స్ రాబట్టుకోలేదు. దీంతో ఈ లాంగ్ వీకెండ్ కి ఓటీటీలే(OTT) ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ అయ్యాయి. ఇంట్లో కూర్చొని టీవీల్లో చూసుకోవడానికి బోలెడన్ని సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాయి. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, ఫాంటసీ.. ఇలా మీ మూడ్‌కి తగ్గట్లుగా నాన్‌స్టాప్ బింజ్ వాచ్ చేయడానికి బోలెడంత కంటెంట్ ఉంది. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి సందడి చేస్తున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
నెట్‌ఫ్లిక్స్
1) విశ్వనాథ్ అండ్ సన్స్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
2) చుంబక్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
3) అన్‌టోల్డ్ రేగన్- బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్, హిందీ) : : స్ట్రీమింగ్ అవుతుంది
4) ద టైమ్ ట్రావెలర్స్ వైఫ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
5) అన్‌టోల్డ్ మిస్టర్. టీ: ఐ పిటీ ద ఫూల్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
6) వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ అగైన్? (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
7) హార్ట్ ఐస్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
8) అనకొండ 3- ఆఫ్‌స్ప్రింగ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) క్రూ గర్ల్ (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ఫౌదా- సీజన్ 5 (హిబ్రూ, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
11) వానిషింగ్ పాయింట్ (చైనీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
12) స్టోలెన్ హార్ట్‌బీట్స్ (స్పానిష్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
13)మగుడం (తమిళం, తెలుగు(మకుటం), కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
14) మహారాజా హాస్టల్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
15) రక్కసపురదోల్ (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
16) ద రివల్యూషనరీస్ (వెబ్ సిరీస్- హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
17) పినోకియో అన్‌స్ట్రంగ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
18) వన్ నైట్ ఓన్లీ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
19) షీప్ ఇన్ ద బాక్స్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
20) డ్రాన్ టుగెదర్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
21) ఏ లవ్ అదర్ ద్యాన్ యువర్స్ (కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
22) కాటాలన్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
23) వెంజియెన్స్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
24) వీరభద్రుని రహస్యం- సీజన్ 1 – పార్ట్ 2 [వీక్లీ సిరీస్] (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
25) పంచనామా [సిరీస్] (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
26) వరవు (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
27) ఘమాసాన్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
28) ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (వీక్లీ సిరీస్) (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
29) ఆలీబాబా ఔర్ 40 భూత్ [సిరీస్] (హిందీ, తమిళం, తెలుగు, భోజ్‌పురి భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
30) జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
31) ద పేపర్: సీజన్ 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
32) కొలవెరి (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
33) బ్లూ స్టార్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
34) వివాహ్ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్‌గేట్ ప్లే
35) హంగ్రీ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది