ఈ వీకెండ్ థియేటర్లలో సినిమాల సందడి తక్కువే. ‘టాక్సిక్’ నిరాశపరచడంతో ‘ఇరుముడి’ వైపే జనం మొగ్గు చూపుతున్నారు. ఈ నేపధ్యంలో ‘ఇరుముడి’ కి టికెట్లు దొరకని వాళ్ళు ఇంట్లో కూర్చుని చూసుకునేందుకు బోలెడన్ని ఓటీటీ(OTT) సినిమాలు, సిరీస్..లు అందుబాటులోకి రానున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:
నెట్‌ఫ్లిక్స్
1) ఆల్ఫా (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
2) డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (వెబ్ సిరీస్- ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.. భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
3) బ్యూటీ ఇన్ బ్లాక్ – సీజన్ 3 (వెబ్ సిరీస్- ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.. భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
4)ది విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ.. భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
5) ది లాస్ట్ సెల్యూట్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
6) గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI – యాన్ ఎక్స్‌టెండెడ్ లుక్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
7) మౌస్ ట్రాప్ (వెబ్ సిరీస్-కొరియన్, ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
8) ఫోర్ హ్యాండ్స్, టు సొనాటాస్ (వెబ్ సిరీస్- కొరియన్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
9) ది ఎర్లీ స్ప్రింగ్ (వెబ్ సిరీస్- చైనీస్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
10) సీక్రెట్ ఉమెన్ (డానిష్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
11) న్యూటన్స్ థర్డ్ లా : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
12) KJQ : కింగ్ జాకీ క్వీన్ (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
13) బబితా సింగ్ రిపోర్టింగ్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
14) నాగబంధం (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
15) ది లాస్ట్ సన్‌రైజ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
16) బ్యాట్‌మ్యాన్: నైట్‌ఫాల్ పార్ట్ 1 (ఇంగ్లీష్) : (రెంట్ విధానంలో) స్ట్రీమింగ్ అవుతుంది
17) ఎబౌవ్ & బిలో (ఇంగ్లీష్) : (రెంట్ విధానంలో) స్ట్రీమింగ్ అవుతుంది
18) మోటార్ సిటీ (ఇంగ్లీష్) : (రెంట్ విధానంలో) స్ట్రీమింగ్ అవుతుంది
19) ది డెబ్ (ఇంగ్లీష్) : (రెంట్ విధానంలో) స్ట్రీమింగ్ అవుతుంది
20) హేడ్స్‌టౌన్: ది మ్యూజికల్ (ఇంగ్లీష్) : (రెంట్ విధానంలో) స్ట్రీమింగ్ అవుతుంది
21) హెర్ ప్రైవేట్ హెల్ (ఇంగ్లీష్) : (రెంట్ విధానంలో) స్ట్రీమింగ్ అవుతుంది
22) ఓల్మో (ఇంగ్లీష్) : (రెంట్ విధానంలో) స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
23) పార్ట్ టైమర్స్ (సిరీస్- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
24) ఐ, నోబడీ (మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
25) మైఖేల్ (ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా వీడియో
26) ఆకలి రాజ్యం 2026 (వెబ్ సిరీస్ – తెలుగు, తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
27) హరుడు (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీలివ్
28) అన్బే డయానా (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
29)బందర్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
30) లర్క్ (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
31) అంకం అట్టహాసం (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్‌గేట్ ప్లే
32) హంగ్రీ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
సైనా ప్లే
33) ప్లూటో (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
34) అడల్ట్స్ : సీజన్ 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
35) డెసర్ట్ వారియర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
యాపిల్ టీవీ+
36) డార్క్ మ్యాటర్ : సీజన్ 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
షడర్
37) పెన్నీ లేన్ ఈజ్ డెడ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది