ఈ వీకెండ్ కి థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే(OTT) కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంది అని చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్.. ఇలా చాలా రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. ‘ఇసకపట్నం’ ‘సూపర్ సుబ్బు’ ‘గుర్తుకొస్తున్నాయి’ ‘హ్యాంగ్ మెన్’ వంటి తెలుగు ఒరిజినల్ సినిమాలు ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. వాటితో పాటు ఇంకా ఎన్నో కొత్త సినిమాలు/ సిరీస్..లు కూడా స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. లిస్టులో ఉన్న ఆ సినిమాలు సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
నెట్‌ఫ్లిక్స్
1)సూపర్ సుబ్బు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
2)ఎనోలా హోమ్స్ 3 (ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
3) దాదీ కీ షాదీ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
4) ది కోరల్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
5) సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్- సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
6) ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హగ్వాన్ (కొరియన్): స్ట్రీమింగ్ అవుతుంది
7) సమ్మర్ ’36 (ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
8) హ్యూమన్ వేపర్ (జపనీస్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) డెమన్స్ ఆఫ్ ది షాడో రియల్మ్ (జపనీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
10) ఇసకపట్నం (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
11) ప్రాజెక్ట్ హైల్ మేరీ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
12)ఎల్లీ- ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ లీగల్లీ బ్లోండ్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
13) ప్రొటెక్టర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
14) అబ్సెషన్ (ఇంగ్లీష్) (యాపిల్ టీవీ+ లో కూడా) : స్ట్రీమింగ్ అవుతుంది
15) బ్లేడ్స్ ఆఫ్ ది గార్డియన్స్ (ఇంగ్లీష్): స్ట్రీమింగ్ అవుతుంది
16) ది గెట్ అవుట్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
17) పిట్‌ఫాల్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
18) షీ ఈజ్ ద హీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
19) సైలెంట్ ఫ్రెండ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
20) మ్యాన్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
21) మాలీవుడ్ టైమ్స్ (మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ) (సింప్లీ సౌత్, మనోరమ మాక్స్ లో కూడా) : స్ట్రీమింగ్ అవుతుంది
22) తవ్వై (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
23)ప్రీతమ్ అండ్ పెడ్రో (హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
24) ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
25) ఎక్స్-మెన్ 97: సీజన్ 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
26)డబుల్ బ్యారెల్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
27) మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
28)గుర్తుకొస్తున్నాయి (తెలుగు సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
29) డిజిటల్ డెత్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
30) వీరభద్రుని రహస్యం (తెలుగు వీక్లీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
31) ముత్తస్సి (మలయాళ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
32) హ్యాంగ్ మ్యాన్ (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
33) ఎల్రా కాలెలియత్తే కాల (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
34) కరక్కం (మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
యాపిల్ టీవీ ప్లస్
35) సైలో: సీజన్ 3 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
36) రెడీ ఆర్ నాట్ 2 (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
సింప్లీ సౌత్
37) పిరంతనాళ్ వాళ్తుకల్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది