ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా సందడి చేస్తున్న సినిమాలు లేవు. సొ ‘ఇరుముడి’ నే ఈ వారం కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ‘ఇరుముడి’ చూసేసిన ప్రేక్షకులకి ఈ వారం ఓటీటీలు(OTT) ఎక్కువ ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఆలస్యం చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
నెట్‌ఫ్లిక్స్
1)జిడిఎన్ (GDN) (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
2) కొరియన్ కనకరాజు (తెలుగు – ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
3) గాంధారి (హిందీ – ఒరిజినల్, తమిళం, తెలుగు భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
4)ధమాల్ 4 (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
5) టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
6) ది జెంటిల్‌మెన్: సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
7) ది ప్రెసిడెంట్స్ కేక్ (ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
8) ఎర్లే మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ది బ్రెడ్‌విన్నర్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
11) లవ్‌సిక్ (స్పానిష్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
12) అరుళ్‌వాన్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
13) జగమే సంగీతం (సిరీస్-తెలుగు, తమిళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
14) పల్లబురుసు (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
15) వదలా (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
16) అనంతన్ కాడు (మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
17) రాక్కి (కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
18) ది రన్నర్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
19) కన్‌ఫైన్‌మెంట్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
20) ఐ వాంట్ యువర్ సెక్స్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
21) జస్ట్ ప్లే డెడ్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
22) ది రాంగ్ గర్ల్స్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
23) డార్క్ హోలో (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
24) ది గర్ల్ ఇన్ ది రివర్ (ఇంగ్లీష్) : (రెంట్ పద్దతిలో) స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
25) ది కోర్ట్ (వీక్లీ సిరీస్) (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
26) స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
27) ది ఎల్లో ఎలిఫెంట్ (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
28) ఆకలి రాజ్యం: సీజన్ 1 (ఎపిసోడ్ 04-06) (తెలుగు – ఒరిజినల్, తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
29) ఉన్మాధం (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
30) బ్యాక్‌రూమ్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
31) వదలా (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
32) జ్ఞాపకాలు (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
33) డిసి (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
మనోరమ మాక్స్
34) అనంతన్ కాడు (మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
35) పగిడ కాలి (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
పారామౌంట్
36) స్కారీ మూవీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆపిల్ టీవీ ప్లస్
37) మే డే (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
ముబి
38) ఎరుప్సియా (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
హెచ్‌బిఓ మాక్స్
39) ఫ్యూజ్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
40) సిగ్నల్ వన్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది