“గన్ను చూడాలనుకో తప్పు లేదు కానీ బులెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్”
“ఎక్కడ నెగ్గాలో కాదు…ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు”
“అందంగా లేదు అని అమ్మని ..
కోపంగా ఉన్నాడు అని నాన్నని..
వదిలేయలేము కదా…”
ఈ పంచ్ మరియు ప్రాస కలబోసినా డైలాగ్స్ వినగానే మన అందరికి వెంటనే గుర్తొచ్చే పేరు ‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘ గారు. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. ఒక దర్శకుడి సినిమాలో పాటలు బాగుంటాయి, ఒక దర్శకుడి సినిమాలో ఫైట్లు బాగుంటాయి, ఒక దర్శకుడి సినిమాలో కామెడీ బాగుంటుంది…కానీ మన దర్శకుడు త్రివిక్రమ్ గారి సినిమాలో మాత్రం డైలాగ్స్ బాగుంటాయి.
గురూజీ సినిమాలో మనం గమనిస్తే…హీరో, హీరోయిన్, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నుండి విలన్స్ వరకు అందరు పంచ్ డైలాగ్లు వేస్తూనే ఉంటారు. గురూజీ సినిమాల్లో ప్రాసతో కూడిన ప్రాస డైలాగ్స్ వినడానికే కొందరు ఈయన మూవీస్ రీపీటడ్ గా చూస్తుంటారు. మాటలనే తూటాలతో సినిమా చూస్తున్న…ప్రేక్షకుడిని నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం, కొన్ని ఏరులు పదునైన డైలాగ్స్ తో ఆలోచించేలా చేయడం మనం గురూజీ కి పెన్నుతో పెట్టిన విద్య.
దర్శకుడు అవ్వకముందు కొన్ని సినిమాలకు త్రివిక్రమ్ గారు కథ, కథనం మరియు డైలాగ్స్ రాయడం జరిగింది. రచయితుడిగా, దర్శకుడిగా త్రివిక్రమ్ గారి చిత్రాల్లోని కొన్ని అద్భుతమైన డైలాగ్స్ ని….గురూజీ జన్మదిన సందర్బంగా ఓసారి అన్ని చూసేద్దాం….
డైలాగ్ 1
డైలాగ్ 2
డైలాగ్ 3
డైలాగ్ 4
డైలాగ్ 5
డైలాగ్ 6
డైలాగ్ 7
డైలాగ్ 8
డైలాగ్ 9
డైలాగ్ 10
డైలాగ్ 11
డైలాగ్ 12
డైలాగ్ 13
డైలాగ్ 14
డైలాగ్ 15
డైలాగ్ 16
డైలాగ్ 17
డైలాగ్ 18
డైలాగ్ 19
డైలాగ్ 20
డైలాగ్ 21
డైలాగ్ 22
డైలాగ్ 23
డైలాగ్ 24
డైలాగ్ 25
డైలాగ్ 26
డైలాగ్ 27
డైలాగ్ 28
డైలాగ్ 29
డైలాగ్ 30
డైలాగ్ 31
డైలాగ్ 32
డైలాగ్ 33
డైలాగ్ 34
డైలాగ్ 35
డైలాగ్ 36
డైలాగ్ 37
డైలాగ్ 38
డైలాగ్ 39
డైలాగ్ 40
డైలాగ్ 41
డైలాగ్ 42
డైలాగ్ 43
డైలాగ్ 44
డైలాగ్ 45
డైలాగ్ 46
డైలాగ్ 47
డైలాగ్ 48
మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!