ఎన్టీఆర్…మిస్ అయిన ‘హిట్’ సినిమాలు!

  • May 18, 2019 / 04:06 PM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో యువకెరటంలా దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు తొలి నాట నుంచి చాలా అవకాశాలు మిస్ అయ్యాయి. అయితే ఆయనకు కధ నచ్చకపోవడంతో కొన్ని సినిమాలు వదిలేయగా…మరి కొన్ని సినిమాలు అనుకోని అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్ వదిలేసాడు…అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే…ఆయన వదిలేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.
ఆయన వదిలేసి…బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు ఇవే….

1. దిల్ – (నితిన్)

2. ఆర్య – (అల్లు అర్జున్)

3. భద్ర – (రవితేజ)

4. అతనొక్కడే – (కల్యాణ్ రామ్)

5. కిక్ – (రవితేజ)

6. కృష్ణ – (రవితేజ)

7. శ్రీమంతుడు – (మహేష్ బాబు)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus