Ariyana: మత్తెక్కించే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అరియానా గ్లోరీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • July 6, 2024 / 09:38 PM IST

యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో అరియానా గ్లోరీ (Ariyana Glory)  ఒకరు. కెరీర్ ప్రారంభంలో యూట్యూబ్ ఛానల్స్ కు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయ్యింది. రాంగోపాల్ వర్మతో (Ram Gopal Varma)  చేసిన ఓ ఇంటర్వ్యూ ఈమె కెరీర్ ను మార్చేసింది అనే చెప్పాలి. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తరువాత అరియానా బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టింది.

ఇక అరియానా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది..బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో దుమారం రేపుతోంది. ఎప్పటికప్పుడు లేలెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలు షేర్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతుంటుంది. అమ్మడి అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రకారు మతులు పోగొడుతుంటుంది.క్లీవేజ్ షో, నాభి అందాలతో పాటు కైపెక్కించే కళ్లు, చూపు తిప్పుకోనివ్వని మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుటకలు మింగేలా చేస్తుంది.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి..

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus