వైరల్ అవుతున్న భాను శ్రీ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!

‘బాహుబలి ది బిగినింగ్’, ‘కాటమరాయుడు’, ‘మహానుభావుడు’ వంటి చిత్రాల్లో నటించి ఫేమస్ అయిన భాను శ్రీ.. అటు తరువాత ‘బిగ్ బాస్2’ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. ఆ షోలో మొదట చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించిన భాను శ్రీ తరువాత ‘ఢీ’ వంటి పలు టీవీ షోల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ అలరిస్తూ వస్తున్న భాను శ్రీ.. తరువాత ‘ఏడు చేపల కథ’ వంటి బోల్డ్ కంటెంట్ సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో మెప్పించింది. భాను శ్రీ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా ఈమె.. తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన గ్లామర్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

భాను గ్లామర్ ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. భాను శ్రీ అభిమానులు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ.. షేర్లు మీద షేర్లు చేస్తున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus