Dimple Hayathi: నడుము ఒంపులతో మత్తెక్కిస్తున్న డింపుల్ హయతీ..ఫోటోలు వైరల్..!

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్,అధర్వ మురళి ప్రధాన పాత్రల్లో ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ‘గద్దలకొండ గణేష్’. ఇందులో ‘జర్ర జర్ర’ అంటూ ఓ మాస్ పాట ఉంటుంది. ఇందులో నర్తించిన బ్యూటీ డింపుల్ హయాతీ. ఆ ఒక్క పాటతో ఈమె బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఐటెం సాంగ్స్ చేసే భామలకు హీరోయిన్ అవకాశాలు రావు..

అలాంటి పాటలతోనే కెరీర్ ను కొనసాగించాలి అనే బ్యాడ్ సెంటిమెంట్ అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. కానీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసేసి వరుసగా హీరోయిన్ అవకాశాలను అందుకుంటుంది ఈ బ్యూటీ. ‘గడ్డలకొండ గణేష్’ తర్వాత ‘యురేకా’ అనే చిన్న సినిమాలో నటించిన డింపుల్ హయాతీ.. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ఖిలాడీ’, అలాగే బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది.

అలా అని సోషల్ మీడియాని ఈమె లైట్ తీసుకోవడం లేదు. నిత్యం హాట్ ఫొటోలతో యువతని బాగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus