Divi Vadthya: వేసవిలో మరింత వేడి పెంచుతున్న దివి .. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • May 6, 2024 / 09:13 PM IST

‘బిగ్ బాస్ 4’ బ్యూటీ దివి (Divi Vadthya)  అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆ అందాలను వడ్డించే తీరు కూడా అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. కావాల్సినంత అందం ఉన్నా ఈ పొడుగు కాళ్ల సుందరికి ఇప్పటివరకు అదృష్టం కలిసి రాలేదు. ఇకపోతే దివి చివరిగా ‘లంబసింగి’ (Lambasingi)  అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ అమ్మడు ఇటీవల తన ఒంపు సొంపులతో అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాళ్ల కళ్లను తన వైపుకు తిప్పుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం తీసిపోని విధంగా అమ్మడు అందాలు కనబడుతున్నాయి. ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో అందాల విందుకి ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus