Hebah Patel :హెబ్బా పటేల్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

హెబ్బా పటేల్ కి ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. ‘అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. ‘కుమారి 21ఎఫ్’ ‘ఈడో రకం ఆడో రకం’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ వంటి హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్ తో చేసిన ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి. ఈ క్రమంలో ఆమె గ్లామర్ పై ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో చేసిన ’24 కిస్సెస్’ మూవీ ఈమె ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.

తర్వాత ఆమెకు ఆఫర్లు కూడా కరువయ్యాయి. ‘భీష్మ’ ‘రెడ్’ వంటి సినిమాల్లో గ్లామర్ షో చేసినా ఉపయోగం లేకుండా పోయింది.ఇక డీ గ్లామర్ రోల్ చేసిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ ఇచ్చిన ఫలితం కూడా అంతంత మాత్రమే.ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, ఓటీటీ సినిమాల్లో ఈమె ఎక్కువగా కనిపిస్తుంది. గ్లామర్ షో విషయంలో కూడా ఎంత మాత్రం తగ్గడం లేదు. హెబ్బా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus