ఇలియానా అంటే గోవా బ్యూటీ, నడుము సుందరి, జగన్ సుందరి అని తెగ మోసేసేవాళ్ళు అప్పట్లో. తెలుగులో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి.. బాలీవుడ్ మీద పిచ్చితో అక్కడికి ఎక్స్ పోర్ట్ అయ్యే ఆలోచనతో ఇక్కడి ఆఫర్లు వదులుకొని.. మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు సంపాదించుకోలేక నానా పాట్లు పడింది. రవితేజ పుణ్యమా అని “అమర్ అక్బర్ ఆంటోనీ”లో అవకాశం దక్కించుకొన్నప్పటికీ.. ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఆమెను పట్టించుకొనే కథానాయకుడు, నిర్మాత కరువయ్యారు. సినిమా డిజాస్టర్ అవ్వడం అనేది పక్కన పెడితే.. ఇలియానా లావైపోయింది అనే విషయమే ఎక్కువ హైలైట్ అయ్యింది.
దాంతో.. అర్జెంట్ గా సన్నబడడం మొదలెట్టింది ఇలియానా. అయితే తాను సన్నబడే ప్రొసెస్ ను రోజూ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ అభిమానులను, నిర్మాతలను నమ్మించడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇలియానా పెట్టే టాప్ యాంగిల్ సెల్ఫీలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. స్పొర్ట్స్ బ్రాలో ఇలియానా యద ఎత్తులు, లోతులు బహిర్గతపరుస్తూ ఇలియానా పెట్టే ఫోటోలు ఆమెకు సినిమా ఆఫర్లు తెచ్చిపెడతాయో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో బోలెడంత మంది ఫాలోవర్స్ ను మాత్రం తెచ్చిపెడుతోంది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50