Payal Rajput: సోకుల గాలమేస్తున్న పాయల్ రాజ్ పుత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఆర్ఎక్స్ 100’ చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని తన సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా నటించి.. తన గ్లామర్ డోస్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. అంతేకాదు ఈ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా ప్రభావం వల్లనో ఏమో తెలీదు కానీ, ఆమెకి మొన్నటి వరకు కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.

ఇకపోతే పాయల్ చివరిగా ‘మంగళవారం’ (Mangalavaaram) అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె అందాల విందుకి ఏమాత్రం హద్దులు పెట్టుకోదు పెట్టదు. ఎప్పటికప్పుడు ఈమె హాట్ ఫొటోలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది.ఈమె తాజా ఫోటోలు చూస్తే ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో హిటు పుట్టించేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus