Shraddha Das: ‘శ్రద్ధ’ గా సోకులారబోస్తున్న శ్రద్ధా దాస్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

‘‘శ్రద్ధ’ గా సోకులారబోస్తున్నావ్.. నెటిజన్లకు నేత్రానందాన్నిస్తున్నావ్.. మరి స్టార్ హీరోయిన్ ఎందుకు కాలేకపోయావ్ అమ్మడూ’’ అంటూ శ్రద్ధా దాస్ ని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆమె ఏం చేసిందయ్యా అంటే ఎప్పటిలానే అరిటాకులో అన్నం వడ్డించినట్టు అందాల విందు చేసింది. అదేనండీ లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్ షేర్ చేసింది..రీసెంట్ గా బాలీవుడ్ ప్రొడ్యూసర్, రైటర్ కమ్ డైరెక్టర్ సమర్ ఖాన్ తన బర్త్ డేకి సాలిడ్ ట్రీట్ ఇచ్చాడు.

బాలీవుడ్ వాళ్ల బర్త్ డే పార్టీలంటే ఎలా ఉంటాయో తెలిసిందే కదా.. ఈ పార్టీకి ఏక్తా కపూర్ వేసుకొచ్చిన రెడ్ జాకెట్ గురించి ట్రోల్స్ కూడా వచ్చాయి. అందుకే కాబోలు ‘శ్రద్ధ‘ కాస్త అందాల ఆరబోతమీదే శ్రద్ధ పెట్టినట్టుంది. బ్లూ డ్రెస్ లో చూడగానే చూపు తిప్పుకోలేని విధంగా అందాలు హైలెట్ అయ్యేలా డ్రెస్ వేసుకొచ్చింది.. స్టైలిష్ గా కనిపిస్తూనే గ్లామర్ ఒలకబోయడం ఎలాగో ముప్ఫై ఐదేళ్ల ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్ ని చూసి నేర్చుకోండి అంటూ ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకి సలహాలిస్తున్నారు కుర్రకారు. ఇప్పుడు శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

 

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus