జూనియర్ ఐశ్వర్య రాయ్ “స్నేహ ఉల్లాల్” అందాల తిప్పలు!

కొంతమంది హీరోయిన్ లకి స్టార్ హీరోయిన్ల పోలికలు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీరికి ఆ స్టార్ హీరోయిన్ల రేంజ్ లో మాత్రం కలిసి రాదు. ఉదాహరణకి ‘సీమటపాకాయ్’ హీరోయిన్ పూర్ణ కి చాలా వరకూ క్రేజీ హీరోయిన్ ఆసిన్ పోలికలు ఉంటాయ్. కానీ ఆమెకు వచ్చినట్టు పెద్ద అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ గా మాత్రమే మిగిలిపోయింది. అయితే ఆసిన్ స్టార్ హీరోయిన్ కాదులే అనుకుని సరిపెట్టుకున్నారు. ఈమెను పక్కన పెడితే … జూనియర్ ఐశ్వర్య అనెంతలా పాపులర్ అయిన స్నేహ ఉల్లాల్ …పరిస్ధితి కూడా అంతే..!

కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇంకేముంది ఈ భామకు తిరుగులేదు అనుకున్నారు అంతా..! కానీ ఈమె బాలయ్య, మంచు మనోజ్, అల్లరి నరేశ్ వంటి హీరోల దగ్గరే ఆగిపోయింది. తరువాత అడపా..దడపా.. సినిమాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అస్సలు ఆఫర్లు లేవు.. దీంతో హాట్ హాట్ ఫోటో ఘాట్లు చేసి… దర్శకనిర్మాతల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus