అవార్డ్స్ ఫంక్షన్ ని హీటెక్కిచ్చిన అదాశర్మ అందాలు

  • November 20, 2018 / 09:30 AM IST

‘హార్ట్ అటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది అదాశర్మ. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో నటించిన ఆశించినంతగా పేరు రాలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో మోడలింగ్ వైపు వెళ్ళింది. అటు మోడలింగ్ చేస్తూనే ఇటు సినిమా అవకాశాల కోసం అమ్మడు ఏ అవకాశం వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది. అందుకే ఏమో ఈ మధ్య జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్ లో క్లీవేజ్ షో చేస్తూ సెక్సీ లుక్స్ తో అవార్డ్స్ ఈవెంట్ ని హిట్ ఎక్కించింది.అయితే సోమవారం ముంబై లో జరిగిన లక్స్ రోజ్ గోల్డ్ అవార్డు ఫంక్షన్ లో ఈ అమ్మడు హాట్ గా కనిపిస్తూ అందరిని తన వైపుకు తిప్పుకుంది. ఇక అదాశర్మ ఇలా హాట్ గా రావడంతో ఆమె క్లీవేజ్ షో పైన వరుస ట్వీట్స్ వస్తున్నాయి. అమ్మడు అందానికి మతి చెలించిన కొందరికి అవార్డ్స్ ఈవెంట్ లో మాటలు రాలేదంటా. ఇలా క్లీవేజ్ షో చేస్తూ అమ్మడు ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మరి ఇంత సెక్సీ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆదాశర్మ కి మళ్ళీ ఏదైనా సినిమా అవకాశం వస్తుందో లేదో చూడాలి.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus