బిజీ బిజీగా అడవి శేషు

  • May 12, 2016 / 02:19 PM IST

అడవి శేషు సినీ పయన్నాన్ని పరిశీలిస్తే అతని అభిరుచి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగు వేస్తాడు. పంజా, బలుపు, రన్ రాజా రన్, బాహుబలి, సైజ్ జీరో, ఊపిరి, క్షణం వంటి సినిమాలతో తాను ఏమిటో నిరూపించుకున్నాడు. ప్రతి సారి కొత్తగా ట్రై చేస్తాడు.

క్షణం సినిమాకు రైటర్ గా పని చేసి యాక్టర్ గానే కాకుండా టెక్నిషియన్ గా తన సత్తాను చాటాడు. ప్రస్తుతం కూడా ఈ  రైటింగ్ పనిలోనే బిజీగా ఉన్నాడు. “యాక్షన్  డ్రామా సినీ స్టోరీ రాస్తున్నానని, దీనిని తాను డైరెక్ట్ చేస్తానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అడవి శేషు వెల్లడించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus