సోషల్ మీడియా లో వైరల్ గా మారిన అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు!

  • November 3, 2018 / 11:34 AM IST

సినీ ఇండస్ట్రీ లో సెలెబ్రెటీల ప్రైవేట్ ఫోటోలు లీక్ అయితే నెటిజన్లు వైరల్ చేసి పండగ చేసుకుంటున్నారు. ఇంతకుముందు సెక్సీ బ్యూటీ అమీ జాక్సన్ ప్రైవేట్ ఫోటోలు లీకై సోషల్ మీడియా లో వైరల్ గా మారగా ఇటివలే కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ఫొటోస్ లీకై వైరల్ గా మారాయి. ఇలా తాను ప్రైవేట్ గా తీసుకున్న సెల్ఫీలు బయటికి ఎలా వచ్చాయంటూ ఎవరికీ అర్ధం కాకుండా మారింది. ఇదే విషయం పైన అక్షర హాసన్ ని కలసి తెలుసుకోవాలని మీడియా ప్రయత్నం చేసినప్పటికీ ఆమె నుండి వారికీ ఎలాంటి సమాధానం రాలేదంటా.

ఇక కమల్ చిన్న కూతురు అయినా అక్షర హాసన్ తెర వెనుక ఉంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసినప్పటికీ షమితాబ్ సినిమాతో నటిగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది కానీ ఆ చిత్రం కమ్మర్షియల్ గా అంత సక్సెస్ సాధించకపోవడంతో నిరాశ చెందిన అక్షర హాసన్ తన తండ్రి కమల్ హాసన్ శబాష్ నాయుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది. కానీ ఈ సినిమా కూడా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇది ఇలా ఉంటె, ప్రస్తుతం ఆమె మళ్ళీ నటిగా ఒక కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus