రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ కొసం వెయిటింగ్‌!

ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో రూపోందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం టీజ‌ర్ ఈ నెల 22న విడుద‌ల కానుంది ఈ టీజ‌ర్ కి చాలా మంచి క్రేజ్ వ‌చ్చింది. దానికి కార‌ణం ఈచిత్రానికి సంభందించిన మెద‌టి టీజ‌ర్ ఆ టీజ‌ర్ చ‌ర‌ణ్ వ‌ర్క‌వుట్ చేయ‌టం , యాక్ష‌న్ పార్ట్ చూపించ‌టం దానికి ఎన్ టి ఆర్ వాయిస్ ఒవ‌ర్ ఇవ్వ‌టం చాలా హైలెట్ అయ్యింది. ఇప్ప‌డు స‌మ‌స్య ఇక్క‌డే స్టార్ట‌య్యింది. అదేంటి అంటే ఇప్ప‌డు రివ‌ర్స్ గేమ్ స్టార్టయ్యింది. ఈ సారి ఎన్ టి ఆర్ యాక్ష‌న్ కి రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. ఇటు మెగా ఫ్యాన్స్ , అటు నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ద్య కొంత యాక్ష‌న్ స్టార్ట‌య్యింది.

మా హీరో యాక్ష‌న్ బాగుంది, మా హీరో వాయిస్ వ‌ల్లనే టీజ‌ర్ బాగుందనే ఆర్గ్యూమెంట్ స్టార్ట‌వుతుంది. ఇప్ప‌టికే ఉర్ల‌లో చాలా వాగ్వివాదాలు మెద‌ల‌య్యాయి.. మ‌న‌కొచ్చిన ఇన్‌సైడ్ వార్త ఏంటంటే రామ్‌చ‌ర‌ణ్ కూడా చాలా కేర్ గా వాయిస్ ఓవ‌ర్ చెప్పాడ‌ని తెలుస్తుంది. ఇక్క‌డ ఆశ్చ‌ర్యం ఎంటంటే మెగా ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్ కూడా రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ కొస‌మే వెయిట్ చేయ‌టం విశేషం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus