తేజు జోక్ చేస్తే మీరు సీరియస్ గా తీసుకున్నారు: అల్లు శిరీష్

మెగా ఫ్యామిలీలో ఇటీవలే నిహారిక పెళ్లి ఘనంగా జరిగంది. నెక్స్ట్ పెళ్లి సాయితేజ్ దే అని చిరంజీవి అతని పుట్టినరోజున నిర్లిప్తంగా చెప్పేసారు కూడా. దాంతో ఇండస్ట్రీ వర్గాలు, అభిమాన వర్గాలు కూడా తేజు పెళ్లి ఎప్పుడు? ఎవరితో? అనే ఆలోచనలో ఉన్నాయి తప్పితే, మెగా ఫ్యామిలిలో మరో పెళ్లి కోసం మాత్రం ఆలోచించడం లేదు. అయితే.. ఉన్నట్లుండి అల్లు శిరీష్ పెళ్లి టాపిక్ వైరల్ అయ్యింది. ఇటీవల “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజు,

ఒకానొక ఇంటర్వ్యూలు తన పెళ్లి గురించి కామెంట్ చేస్తూ తనకంటే ముందు అల్లు శిరీష్ పెళ్లి చేసుకుంటాడు అని జోక్ చేసాడు. ఆ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది ఒక వెబ్ సైట్. వెంటనే స్పందించిన శిరీష్ “అతనేదో జోక్ చేసుంటాడు? మీరేమో సీరియస్ గా తీసుకున్నారు. నా ఫ్యామిలీ నా బ్యాచిలర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తుంది, ఇప్పుడప్పుడే పెళ్లి అనే ఆలోచన కూడా ఫ్యామిలీలో ఎవరికీ లేదు” అంటూ క్లారిటీ ఇచ్చేసాడు. ఇండస్ట్రీలో ప్లేబాయ్ లాంటి శిరీష్ అప్పుడే పెళ్లి చేసుకోడు అని అందరికీ తెలుసు.

అల్లు ఫ్యామిలీలో పెళ్ళికి మిగిలిన ఒకే ఒక్క కుర్రాడు కూడా శిరీష్. అందుకే అల్లు అరవింద్ కూడా ఆ పెళ్లిని ఘనంగా చేయాలనీ చూస్తున్నారు. మరి అన్న అర్జున్ లా లవ్ మ్యారేజ్ చేసుకుంటాడో, లేక తండ్రి మాటకు గౌరవం ఇచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడో తెలియదు కానీ.. శిరీష్ పెళ్లితో చాలా సమీకరణాలు మారతాయి అనేది మాత్రం నిజం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus