అమ్మో అమల మరీ ఇలా బరితెగిస్తే ఎలా?

  • September 4, 2018 / 12:19 PM IST

విడాకులు తీసుకొన్న తర్వాత అమ్మడు సిగ్గు పక్కన పెట్టేసిందో లేక ఇంకా సిగ్గుపడితే తన కెరీర్ కొనసాగదు అనుకొందో ఏమో తెలియదు కానీ అమలాపాల్ మునుపటి రెండు సినిమాలు చూస్తే గ్లామర్ డోస్ ను కాస్త గట్టిగా పెంచడమే కాకుండా ఎక్స్ పోజింగ్ కూడా కాస్త ఎక్కువగానే చేస్తూ వస్తోంది. ఆమె మునుపటి చిత్రం “తిరుట్టు పయలే 2″లో అమ్మడి నడుమందాలు క్రియేట్ చేసిన హల్ చల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది?. కేవలం ఆ సినిమాలోని అమలాపాల్ స్టిల్స్ కుర్రకారుకి నిద్రలేని రాత్రులనిచ్చాయి. ఇప్పుడు ఆ వేడిని ఇంకాస్త పెంచేందుకు సిద్ధమవుతోంది అమలాపాల్.

ఆమె నటిస్తున్న తాజా చిత్రం “ఆడాయ్” ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. రత్తకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అమలాపాల్ లుక్ ను నేడు విడుదల చేశారు. చిరిగిన బట్టలతో ఐరన్ రాడ్ పట్టుకొని ఉన్న కూర్చుని ఉన్న అమలాపాల్ చూపు భయంతో బాధపడుతున్నట్లుగా ఉన్నా.. ఆమె మాత్రం సూపర్ సెక్సీగా ఉంది. అమాలాపాల్ గనుక ఇదే స్పీడ్ తో ఫార్మాట్ లో కంటిన్యూ అయ్యిందంటే త్వరలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ సక్సెస్ సాధింకఃడమ్ ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus