ఆమె అందం వెనుక అసలు రహస్యం!

హీరోయిన్ గా క్లిక్కవ్వాలి అంటే ఈ రోజుల్లో ప్రతిరోజూ కూడా గ్లామర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కూడా ఎఫెక్ట్ తప్పదు. అందుకే ఇటీవల హీరోయిన్స్ యోగాతోనే అందాన్ని ఫీట్నెస్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇక సౌత్ హీరోయిన్ అమలా పాల్ కూడా అదే తరహాలో తన అందాన్ని కాపాడుకుంటోంది. ఇక యోగా చేస్తున్నటువంటి ఫొటోలను వీడియోలను కూడా అమలా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అంటూ కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా అందానికి మనశ్శాంతికి కూడా యోగాసనాలు చాలా బాగా యూజ్ అవుతాయని అంటోంది. అమలా పాల్ హైదరాబాద్ లోని ఒక యోగా సెంటర్ లోనే ఈ ఆసనాలను వేసింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే రెండు తమిళ్ సినిమాలతో పాటు ఒక తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. అదే విధంగా తెలుగులో లస్ట్ స్టోరీస్ వెబ్ రీమేక్ లో కూడా నటించడానికి ఒప్పుకుంది.

ఇక తెలుగులో గతంలో కాస్త బిజీగా కనిపించిన అమ్మడు ఈ మధ్య ఎక్కువగా ఆఫర్స్ అయితే అందుకోవడం లేదు. మరి లస్ట్ స్టోరీస్ ఏమైనా ఆఫర్స్ ను అందిస్తుందో లేదో చూడాలి.

1

2

3

4

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus