Ameesha Patel: అమీషా పటేల్‌కి ఏజ్ అక్కడే ఆగిపోయిందంట.. పిక్స్ వైరల్..!

  • November 6, 2022 / 07:43 PM IST

ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అనే మాట అమీషా పటేల్‌ని చూస్తే నిజమే అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్స్.. సినిమా డైలాగ్స్, కవితలు లాంటివి ఆమెని పొగడడానికే వాడుతున్నారు. అమీషా అందంమే మా ఆనందం అంటున్నారు ఈ జెనరేషన్ యూత్.. ఐదు పదులకు చేరువలో ఉన్న ఈ ముంబై ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 46.. అయినా కానీ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మగాళ్లందరికీ అందాల ఆరాధ్య దైవంగా మారిపోయింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘బద్రి’ తో ఎంట్రీ ఇచ్చిన అమీషా.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, తమిళ్‌లో విజయ్‌తో.. అలాగే హిందీలోనూ పలు సినిమాలు చేసింది..

షూటింగ్స్ ఉన్నా లేకపోయినా.. సినిమాలకు గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది.. అందాల ఆరబోత అంటే అమీషా.. అమీషా అంటే అందాలారబోత అన్నట్టు ఉంటాయి ఆమె పోస్ట్ చేసే పిక్స్.. ‘‘రోజులు మారుతున్నాయి కానీ నువ్వు మారట్లేదు.. అలాగే ఉన్నావ్.. వయసు పెరగకుండా దేవతల్లా అమృతం ఏమైనా తాగావా ఏంటి?’’ అని కుర్రాళ్లు కొంటె కామెంట్స్ చేస్తుంటే.. ‘‘అవును’’ అంటూ అంతే చిలిపిగా ఆన్సర్ ఇస్తోంది.. అమ్మడి లేటెస్ట్ ఇమేజెస్‌తో మగాళ్ల మొబైల్ గ్యాలరీలన్నీ ఫిల్ అయిపోతున్నాయి.. క్యాలరీలన్నీ కరిగిపోతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus