అనసూయ హాట్ హాట్ శారీ లుక్..!

  • September 20, 2019 / 05:36 PM IST

జూ.ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అనసూయ. ఆ చిత్రంలో ఓ ‘లా’ స్టూడెంట్ గా కనిపించింది. కానీ ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది మాత్రం ‘జబర్దస్త్’ కామెడీ షో అనే చెప్పాలి. ఈ షోలో కామెడీతో పాటు అనసూయ అందాలు కూడా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఈ షో మొదలైనప్పుడు ఈమెను చూసి.. ‘ఈమె వయసు 30 ఏళ్ళ.. పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారా’ అని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే తర్వాత ఆమె కొంచెం లావుగా తయారయ్యింది. దీంతో చాలా మంది అనసూయను ఆంటీ అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

అయితే ఏం వర్కౌట్లు చేసిందో ఏమో కానీ… ఇప్పుడు ఆమె చాలా సన్నగా తయారయ్యింది. ఇక తన సోషల్ మీడియాలో ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ హాట్ యాంకర్. ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. శారీ ‘బ్లూ కలర్’ శారీ ధరించి సెక్సీ ఫోజులిస్తూ కుర్రకారుని సైతం హీటెక్కించింది. ‘ఆంటీ అయినా ఈమెలో హాట్నెస్ అస్సలు తగ్గలేదు’ ‘హీరోయిన్లకు కూడా పోటీ ఇచ్చేలా ఉంది’ అనే కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus