ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!

అసలు పేరు లక్ష్మీ ప్రసన్న ప్రియాంక లాస్య రెడ్డి అయినప్పటికీ ‘సంథింగ్ స్పెషల్’ అనే షోతో యాంకర్ లాస్య‌గా పాపులర్ అయ్యింది. ఇంజనీరింగ్ చదువుకున్న లాస్య అనుకోకుండా యాంకర్ గా మారిందట. ఇటీవల ‘బిగ్ బాస్4’ లో మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఈ విషయాలను చెప్పుకొచ్చింది లాస్య. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ… 2009లో మంజునాథ్‌ అనే వ్యక్తిని ప్రేమించి… 2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందట లాస్య.

వీరి పెళ్ళికి ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో అలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందట. వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల.. 5 ఏళ్ళ పాటు వీరి తల్లిదండ్రులకు దూరమయ్యారట. 2016 నుండీ కుటుంబసభ్యులకు దగ్గరవ్వడం వారి సమక్షంలో 2017లో మళ్ళీ మంజునాథ్ ను రెండోసారి పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది లాస్య. తన కొడుకు జున్నూ కోసమే ‘బిగ్ బాస్4’ కు వచ్చానని తెలిపింది లాస్య. ఇక సోషల్ మీడియాలో లాస్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నిజానికి ‘బిగ్ బాస్3’ లోనే లాస్య ఎంట్రీ ఇస్తుంది అంటూ ప్రచారం జరిగింది కానీ.. తన బాబు కోసం ‘బిగ్ బాస్’ ఆఫర్ ను వదులుకున్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. చూడటానికి కల కలలాడుతూ కనబడే లాస్య.. తన చలాకీ యాంకరింగ్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.సరే వారి కోసం.. లాస్యకు సంబంధించి మనం ఇప్పటివరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus