రష్మీ గౌతమ్ పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ ప్రారంభంలో ‘హోలీ’ ‘కరెంట్’ ‘ఎవరైనా ఎపుడైనా’ ‘బిందాస్’ ‘ప్రస్థానం’ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈమె.. ‘జబర్దస్త్’ తో మంచి పేరు సంపాదించుకుంది. ఆ షోలో ఈమె వేసుకునే చిన్న సైజ్ డ్రెస్సులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచి యువతని ఆకర్షించే విధంగా ఉండేవి. అలాగే సుధీర్ తో ప్రేమ వార్తలతో మరింతగా వార్తల్లో నిలిచేది రష్మీ.. ! ఇక రష్మీ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలిసుండదు.
రష్మీ ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని . విశాఖపట్నంలోనే అయినప్పటికీ ఈమె తల్లి మాత్రం ఒడిశాకి చెందిన వ్యక్తి కాగా, ఈమె తండ్రి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం. దీంతో రష్మీకి మొదట్లో తెలుగు సరిగ్గా వచ్చేది కాదు అని జబర్దస్త్ లోనే ఈమె పై చాలా పంచ్ లు వేసేవారు కమెడియన్స్. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి రష్మీకి సంబంధించిన రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!