Anchor Suma: ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ సుమ రేర్ ఫోటో గ్యాలరీ!

చలాకి తనం, సమయస్ఫూర్తి, భాషపై పట్టు, ఎనర్జీ కలగలిపితే యాంకర్ సుమ. ఆమె యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. అయినప్పటికీ ఆమె స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. 45 ఏళ్ల సుమకు ఇప్పటికీ పోటీలేదంటే అతిశయోక్తి కాదు. పరిశ్రమలో ఏ పెద్ద వేడుక, స్టార్ హీరో ఫంక్షన్ జరగాలన్నా, యాంకర్ గా సుమ ఉండవలసిందే. బేసిక్ గా మలయాళీ అయిన సుమ స్వచ్చమైన తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమెకు హిందీ, ఇంగ్లీష్ మరియు తమిళ భాషలపై కూడా పట్టువుంది.

ఆమెతో పాటు యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన వారు చాలా మంది కనుమరుగై పోయారు. సుమ మాత్రం యంగ్ జనరేషన్ కి పోటీ ఇస్తూ దూసుకెళుతుంది. సుమ తన కెరీర్ నటిగా మొదలుపెట్టడం విశేషం. 1991 నుండి అనేక మలయాళ చిత్రాలలో ప్రాధాన్యం లేని రోల్స్ ఆమె చేశారు. ఐతే 1996లో దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తరువాత ఆమె మరో మలయాళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

యాంకర్ సుమ కు సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

 

26

27

28

29

30

31

32

33

34

35

 

36

37

38

39

40

41

42

43

44

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus