గ్లామర్ డోస్ పెంచేసిన హాట్ యాంకర్

మొదట్లో మోడల్ గా పాపులర్ అయిన తర్వాత.. బుల్లితెర యాంకర్ గా అడుగులు వేసింది వర్షిణి. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ‘చందమామ కథలు’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలలో కీలక పాత్రలు పోషించింది ఈ బ్యూటీ. ఇలా ఓ పక్కన యాంకర్ గా చేస్తూనే… మరో పక్కన సినిమాల్లో కూడా నటిస్తూ… ఇప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ యమ బిజీగా గడుపుతుంది ఈ భామ. ఇక గ్లామర్ విషయంలో కూడా ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గదు.

అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి హాట్ యాంకర్లకు ఏమాత్రం తగ్గకుండా హాట్ ఫోటో షూట్లు చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. క్లీవేజ్ షో లతో కూడా వర్షిణి తెగ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు కుర్ర కారుని హీటెక్కిస్తున్నాయి. వర్షిణి లో ఇంత హాట్నెస్ ఉందా.. అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక ఈ హాట్ హాట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus