మొన్న శ్రీముఖి.. ఇప్పుడు వర్షిణి?

తెలుగు నాట ‘బిగ్ బాస్’ రియాలిటీ షో బాగా పాపులర్ అయ్యింది. ఎప్పుడు సినిమాలు, సీరియల్స్ అంటూ జనాలు విసిగిపోయారో ఏమో కానీ.. చేంజ్ ఓవర్ కోసం బిగ్ బాస్ రియాలిటీ షోని రెగ్యులర్ గా చూస్తున్నారు. సీజన్ 1 ను ఎన్టీఆర్, సీజన్ 2 ని నాని, సీజన్ 3 ని నాగార్జున సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఇప్పుడు సీజన్ 4 ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే..

జూన్ చివరి వారం అలాగే జూలై చివరి వారం నుండీ ‘బిగ్ బాస్4’ సీజన్ మొదలు కాబోతుందని సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్ ల కోసం ‘బిగ్ బాస్’ నిర్వాహకులు గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే లిస్ట్ లో యాంకర్ వర్షిణి కూడా ఖరారు అయినట్టు ప్రచారం జరిగింది. ప్రతీ సీజన్లోనూ వివిధ రంగాల్లో పాపులర్ అయిన వారిని కాంటెస్టెంట్ లుగా తీసుకుంటూ ఉంటారు. కచ్చితంగా వారిలో ఓ యాంకర్ కూడా ఉంటుంది.

అలా ఇప్పుడు వర్షిణిని తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి ఆమె స్పందిస్తూ.. ‘ నిజానికి నేను బిగ్ బాస్ సీజన్ 2, సీజన్ 3 లకే ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ అప్పుడు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల కుదర్లేదు.ఒకవేళ సీజన్ 4 కోసం నన్ను సంప్రదిస్తే మాత్రం తప్పకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళతాను’ అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus