అలల్లా జాలువారే ఉంగరాల జుట్టు.. చక్కని మోము.. అమృతం లాంటి గొంతు అనుపమ పరమేశ్వరన్ సొంతం. తెలుగులో అ ఆ సినిమాతో అడుగుపెట్టినా… అప్పటికే కేరళలో యువకుల గుండెల్లో అలజడి రేపింది. తాజాగా ప్రేమమ్ తో ఇక్కడి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది కేరళ కుట్టీ. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ రియల్, రీల్ లైఫ్ సీక్రెట్స్..
1. కేరళ కుట్టీ
2. ఐశ్వర్య వీరాభిమాని
3. సెల్ ఫోన్ ఫోటోలు
4. మేరీ జార్జ్ గా మొదటి అడుగు
5. సొంతంగా డబ్బింగ్
6. తెలుగు ‘ప్రేమమ్’లో సుమ
7. మూడు భాషల్లో బిజీ
8. చదువుకి బ్రేక్
9. బిర్యానీ ఇష్టం
10. వైల్డ్ ఫోటోగ్రాఫర్